నిజం గా జీవితం లో ఒక్క సారి ఐనా చూసి తీరవలసిన పరదేసం ఇది. సముద్ర మట్టా నికి రెండు వేళ ఆరు వందల మీటర్ల ఎత్తున ఉన్న ఈ పచ్చ బంగారు లోకం నిలువెల్ల ఓ అద్భుత దృశ్య కావ్యమే. వేసవి లోనే కాదు ఏ కాలం లూ ఐనా ఇక్కడ పచతి ప్రకృతి వడిలో విశ్రాంతి తీసుకోవచు. నవ దంపతుల నుంచి వయో వ్రుదుల వరకు ఎవరినా ఇక్కడి అందాలకు పరవశించి పోతారు. అరకు తో పోల్చితే ఇక్కడ చూడ వలసిన ప్రాంతాలు అనేకం, అలాగే అనిని ప్రాంతాలకు రవాణా సాధు పాయం ఉండటం పర్యాటకులకు మంచి అవకాసం. తిరుపతి దాకా వెళ్ళే కొత్త దంపతులు తమ తదుపరి ప్రయాణం ఊటీ కి వెళితే జీవితాంతం గుర్తుంచు కుంటారు.
ఊటీ వెళ్ళాలంటే విశాఖ నుంచి చెన్నై కి వెళ్లి అక్కడి నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్ లో ప్రతి రోజు రాత్రి ఖచితం గా తోమిమి డి గంటలకు బయలు దేరే మేట్టుపలియం రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఆ రైలు మరుసటి రోజు ఉదయం ఆరుంబావు కి మేట్టుపలియం చేరుతుంది. చిన్న గా ఉండే ఈ స్టేషన్ నుంచి ప్రతి గంటకు అరకు వెళ్ళే నీలగిరి టి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ రైలు ఊటీ కి చేరే సరికి పన్నెండున్నర అవుతుంది. స్టేషన్ బయటే ఆటోలు ఉంటాయి. ఇక్కడ హోటల్స్ రోజు కు మూడు వందల నుంచి వెయ్యి ఆ ఫై వరకు ఛార్జ్ చేస్తాయి. భోజనం రెట్లు విశాఖలో మాదిరిగా నే ఉంటాయి. రాత్రి పూట ఎనిమిది గంటల వరకు షాపింగ్ చేయవచ్చు. హౌస్ మాదే చొచ్క్లేత్స్, నీలగిరి టీ, ఆయిల్స్, స్వేత్తర్ లు, ఖరీదు చేయవచ్చు. హోటల్ వారు గ్రూప్ గా వెహిచ్లె అర్రంగే చేస్తారు, లేదంటే మనం రోజంతా తిరిగెండు కు కారు మాటాడు కో వచ్చు.నా సాల హ ఏమంటే తిరుపతి వెళ్ళే వారు తమ దర్శనం అయ్యాక కిందకు మధ్యాన్నం పన్నెండు గంటల లోపల వచ్చి, చెన్నై సెంట్రల్ కి బస్ లో వెళ్ళే విధంగా ఏర్పాటు చేసు కుంటే మంచిది. విశాఖ నుంచి చెన్నై కి ప్రతి రోజు ఉదయం పది తరువాత హౌరా, కోరమాండల్, ధన్బాద్, టాటా అలెప్పి ఎక్ష్ప్రెస్స్ ట్రైన్లు ఉన్నాయ్ . విశాఖ నుంచి చెన్నై కి ఏడు వందల ఎనభై కిలోమీటర్లు దూరం, ఒక్కరి కి టికెట్ కి ఖర్చు మూడు వందల పది హేడు రూపాయలు. చెన్నై సెంట్రల్ నుంచి మేట్టుపలియం కి దాదాపు ఇదు వందల కిలోమీటర్లు దూరం.టికెట్ ధర దాదాపు రెండువందల ఎనభై రూపాయలు ఉంటుంది. అక్కడి నుంచి ఊటీ కి నలభై ఆరు కిలో మీటర్లు. టికెట్ ధర పన్నెండు రూపాయలు. తిరుగు ప్రయాణం లో మేట్టుపలియం నుంచి చెన్నై కి ప్రతి రోజు ట్రైన్ రాత్రి ఏడు నలభై ఇదు నిమిషాలకు ఉంటుంది. ట్రైన్ రిజర్వేషన్స్ అన్ని రెండు నెలలు ముందుగా చేసుకుంటే మంచిది.
No comments:
Post a Comment