Saturday, January 31, 2009
Friday, January 30, 2009
చలి కాలం లో కేరళ తో పెద్ద ఇబ్బంది లేదు...
కేరళ చూడ చక్కని ప్రాంతం, ఐతే చాలా మంది కి కేరళ లో చలి కాలం చలి వణికించి వేస్తుం దన్న అపోహ ఉంది. చలి కాలం ఇక్కడ చలి ఉంటుంది కాని అంతగా కాదు. ఎక్కువగా ఎండా ఉంటుంది . ఈసారి నేను మా పాప , మా ఆవిడా మా అత్త మామయాల తో కేరళ వెళ్ళాను. మొదట తిరుపతి, అటుపిన కేరళ ఎక్ష్ప్రెస్స్ లో త్రుసూర్ వెళ్లి అక్కడి నుంచి గురువాయుర్ వెళ్ళాను. గురువాయుర్ టెంపుల్ ప్రాచీన మైనది. మేము జనుఅరీ పద్నాలుగున వెళ్లి నప్పుడు అయ్యప్ప భక్తులు ఎక్కువగా కన్పించారు. అందరూ ఆంధ్ర స్వాములే .హడావిడి అంత వారిదే. గంట వ్యవధి లో రెండు సార్లు దర్శనాలు చేసుకున్నాము. గురువాయూరు దేవస్థానం వారి కి చెందిన పున్నతు కోట లోని ఏనుగుల సంరక్షణా లయని కి వెళ్ళాము.
గురువాయుర్ నుంచి మల్లి త్రిసూర్ వచ్చిచి మధ్యానం త్రివేండ్రం వెళ్ళే రైల్ ఎక్కి "నేత్రావతి ఎక్ష్ ప్రెస్" లో త్రివెంద్రుం కు రాత్రి ఎనిమిది గంటలకు చేరాము. స్టేషన్ లోనో దోర్మితరీ దొరికింది. ఇక్కడి పద్మనాభస్వామి దేవాలయం తప్పని సరిగా చూడవలసిందే.
త్రివెంద్రుం నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటలకు కన్యాకుమారి ఎక్ష్ ప్రెస్ లో కన్యాకుమారి వెళ్లి అక్కడి ప్రాంతాలు అన్ని చూసాము.
కన్యాకుమారి నుంచి సుచేన్ద్రుమ్ అక్కడి నుంచి నాగర్కోయిల్ వెళ్లి రాత్రి బస్ లో తిరిగి త్రివెంద్రుం చేరుకున్నాము. త్రివెంద్రుం నుంచి మరుసటి రోజు వుదయం పద కొందు గంటలకు కేరళ ఎక్ష్ ప్రెస్ లో తిరుపతి చేరాము.
ఈ మొత్తం యాత్ర లో మూడు నెలలు ముందు గా నే రైల్ టికెట్ లు రిజర్వు చ్సుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురు కాలేదు.

Sunday, January 4, 2009
Subscribe to:
Comments (Atom)