Sunday, December 7, 2008

కడలి పై kadana విన్యాసం

విశాఖ లో డిసెంబర్ నాలుగవ తేదీన తూర్పు నా వి కా దళం నేవీ వారో త్సవ వాలాలో భాగంగా చేసిన విన్యాసాలు ఇవి. కడలి నే అంటే సముద్రనిని యుద్ధ భూమి గా చేసుకుని నౌక దళం తమ ప్రతిభ పాట వాలను చాటి చెప్పింది. యుధం లో ఉపయోగించే నౌకలు , జలాంతర్ గాములు, హెలికాప్టర్లు ఆరోజున విశాఖ లోని ఆర్ k బీచ్ లో ప్రదర్శిస్తారు.














Monday, December 1, 2008

శ్రీ వారి పాదాలు












తిరుమల కొండ పిఅన రాధా సప్తమి రోజున నేను చూసిన సూర్య భగవానుడు,
శ్రీ వేంకటేశ్వరుడు,
శ్రీ వారి పాదాలు,
కపిల తేర్థం,
శిలా తోరణం